
భారత జట్టు ఛాంపియన్ ట్రోఫీ 2025 లో వరుస విజయాలతో ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ టోర్నీ ప్రారంభం అవకముందు భారత్ జట్టు మీద కొద్దిగా అంచనాలు తక్కువగా ఉండేది. ఎందుకంటే భారత ప్రధాన ఫెసర్ జస్ ప్రీత్ బుమ్రా దూరం అవడమే. సునీల్ గవస్కార్ లాంటి దిగ్గజాలు కూడా బుమ్రా లేదకుండా భారత జట్టు ఛాంపియన్ ట్రోఫీ ముందగు వేయడం కస్టమేనని చెప్పాడు. కానీ ఊహించనిదే జరింగింది. ఎందుకంటే మ్యాచ్ లన్ని దుబాయి స్టేడియం లో ఆడుతున్నందు వలన అక్కడ ఉండే గ్రౌండ్ లు స్పిన్ కి బాగా అనుకూలిస్తాయి. కావున స్పేస్ తో అంతగా పనిలేకుండా పోయింది.
స్పిన్నర్ల హవానే అక్కడ ఎకువగా పని చేసింది. అక్కడ అజరిగిన ప్రతి మ్యాచ్ లో దాదాపు 30 ఓవర్ల దాకా స్పిన్నర్లు వేశారు. భారత జట్టు స్పిన్ విభాగం బలంగా ఉండటం వలన ప్రత్యర్ధులకు గట్టి పోటీనిచ్చి అన్నీ మ్యాచ్ లలో గెలిచి ఫైనల్ కు చేరుకుంది. ఫైనల్ ప్రత్యర్ధి నూజిలాండ్ కావడం వలన జట్టు కొంచెం ఆందోలనో వుంది. ఎందుకంటే నాకౌట్ లో ఆ జట్టును భారత జట్టు ఓడించింది. దీనితో ఆ జట్టు ఎలాగైన ఫైనల్లో భారత్ పై గెలవాలని గట్టి పట్టుదలతో ఉంది. భారత జట్టు నూజిలాండ్ జట్టు లో ఉండే ఆ ఇద్దరి పైన ఫోకస్ పెడితే చాంపియన్ ట్రోఫీని గెలవడం చాలా సులభం అవుతుంది.
ఆ ఇదరు ఎవరు
ఆ ఇద్దరు ఎవరంటే కెన్ విలియమ్ సన్ మరియు రచిన్ రవీంద్ర. వీలిద్దరిని ఆపగలిగితే మ్యాచ్ ని గెలవచ్చు. కెన్ విలియమ్ సన్ మొన్న నాకౌట్ లో జరిగిన మ్యాచ్ లో అతనే టాప్ స్కోరర్ అలాగే సెమీ ఫైనాలో ధక్షిణాఫ్రికా పైన సెంచరీ కూడా చేశాడు. రచిన్ రవీంద్ర కూడా చాలా డేంజర్. మనతో జరిగిన మ్యాచ్ లో అతను స్కోర్ ఎక్కువగా చేయలేక పోవచ్చు కానీ దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్లో అతను కూడా సెంచరీ చేశాడు. కేవలం బ్యాటింగ్ లోనే కాకుండా బౌలింగ్ లోనూ అతను రాణిస్తాడు.
ఎందుకంటే దుబాయి పిచ్ లు స్పిన్ కి బాగా అనుకూలిస్తాయి. నూజిలాండ్ జట్టులో కూడా స్పిన్ విభాగం బలంగానే ఉంది. శాంట్నర్ మరియు బ్రాస్ వెల్ లు బంతిని బాగా తిప్పగలరు. భారత జట్టు వీలిద్దరితో కొద్ద కొంచెం జాగ్రత్తగా ఉండాలి. భారత జట్టులో 8వ వికెట్ దాకా బ్యాటింగ్ బలం ఉంది. కానీ అందరి దృస్టీ కోహ్లీ మరియు రోహిత్ లపైనే ఉంటుంది. వీరిద్దరిలో ఎవరు నిలబడ్డ సరే మ్యాచ్ ని కొట్టేయగలరు. మన జట్టులోనే బ్యాట్స్ మెన్లు అందరూ ఫామ్ లో ఉండడం జట్టుకు మేలు చేస్తుంది. ఇక్కడ స్కోర్లు ఎక్కువగా కొట్టకపోయిన 270 లేదా 280 కొడితే మ్యాచ్ పై పట్టు బిగించవచ్చు. మరి మన బ్యాటర్లు ఎంతమేరకు వీళ్ళని ఎదుర్కొని బ్యాటింగ్ చేయగలరో రేపు జరిగే ఫైనల్ మ్యాచ్ లో చూద్దాం.