దసరా పండుగ ఆఫర్ కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారా? అయితే అమేజాన్ వారి దసరా పండుగ ఆఫర్లు వచ్చేసింది. ఈ దసరా పండుగకి దాదాపు 50% వరకు ఆఫర్ లను మీకు అందిస్తుంది. ఎల్‌జి స్మార్ట్ టీవి 32 ఇంచ్, Rs.21990 విలువ ఈ స్మార్ట్ టీవి కేవలం Rs.12,990 మాత్రమే. మరి ఇక ఆలస్యం చేయకుండా ఈ స్మార్ట్ టీవి ని మీ ఇంటికి తెచ్చుకొని ఈ దసరా పండుగను గణంగా జరుపుకోండి.
ఫ్యూచర్స్
స్క్రీన్ సైజ్ : 32 ఇంచ్
చ్బ్రాండ్ : ఎల్‌జి
రెసల్యూషన్: 720p
రీఫ్రెష్ రేట్ : 60Hz
కనెక్టివిటీ: వై పై
ప్రాడక్ట్ డైమెన్ సన్: 3.3D x 20.1W x 17.4H సెంటిమీటర్
డిస్ప్లే రకం : ప్లాట్
వివరణ
ఇది హై క్వాలిటి స్క్రీన్ డిస్ప్లే ను కలిగి ఉంటుంది. వై పై కనెక్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. మంచి DOLBY AUDIO సౌండ్ క్వాలిటి ఇస్తుంది. USB పోర్ట్ నుంచి హార్డ్ డ్రైవర్స్ మరియు ఇతర డ్రైవర్స్ కి కనెక్ట్ చేసే సదుపాయం కూడా ఉంది. ఆడియో wattage:10W. Voltage: 230 volts. Resolution: 1366 X 786. Speakers maximum output power: 2E+1 watts మోడల్ పేరు – ఎల్‌ఈడి స్మార్ట్. ఎల్‌జి టీవి ల డిస్ప్లే లు మన కంటికి ఎటువంటి హాని ని కలుగజేయదు. ఇందులో స్క్రీన్ ను మన కళ్ల కి రక్షణ కలిగించేలా డిజైన్ చేసి ఉంటుంది.
ఇది పండుగ సీజన్ లో ఎక్కువగా సేల్ అవుతున్న ప్రొడక్ట్. వారంటీ ఒక సంవత్సరం వరకు ఉంటుంది. టివి రిమోట్ ఆపరేటింగ్ సిస్టమ్ చాలా సులభంగా ఉంటుంది. గత రెండు సంవత్సరాలో పోల్చుకుంటే వీటి యొక్క సేల్ బాగా పెరిగింది. ఇక ఆలస్యం చేయకుండా ఇప్పుడే త్వరపడండి. ఈ దసరా పండుగను సంతోసంగా జరుపుకోండి,